¡Sorpréndeme!

Taliban 2.0 : Co-Education నిషేధం.. స్త్రీ కేవలం సంతానం కోసమే ? | Afghanistan || Oneindia Telugu

2021-08-22 6,007 Dailymotion

Taliban issues first Fatwa, Stops co-education in government and private universities
#Taliban
#Afghanistan
#Talibanfirstfatwa
#coeducation
#womensrights
#Sharialaw

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు అప్పుడే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు... శనివారం(ఆగస్టు 18) తాలిబన్ల నుంచి మొదటి ఫత్వా జారీ అయింది. ఇకపై ప్రభుత్వ,ప్రైవేట్ యూనివర్సిటీల్లో కోఎడ్యుకేషన్‌ను నిషేధిస్తున్నట్లు ఆ ఫత్వాలో పేర్కొన్నారు. సమాజంలోని అన్ని రుగ్మతలకు మూలం కోఎడ్యుకేషన్‌లోనే ఉందన్నారు.ఇప్పటికైతే హెరాత్ ప్రావిన్స్‌లో మాత్రమే ఈ నిషేధాన్ని ప్రకటించారు.హెరాత్ ప్రావిన్స్‌లోని యూనివర్సిటీ ప్రొఫెసర్లు,ప్రైవేట్ వర్సిటీల యాజమాన్యాలతో శనివారం తాలిబన్ అధికారులు సమావేశమై కోఎడ్యుకేషన్‌పై చర్చించారు. సమావేశ అనంతరం కోఎడ్యుకేషన్‌పై నిషేధం విధిస్తున్నట్లు ఫత్వా జారీ చేశారు. తాలిబన్ల విధానాలు మొదటి నుంచి విద్యకు వ్యతిరేకంగానే ఉన్నాయి.ముఖ్యంగా స్త్రీలకు విద్య,ఉద్యోగాలను మొదటి నుంచి వారు నిరాకరిస్తున్నారు.