¡Sorpréndeme!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 రివ్యూ

2021-08-18 11 Dailymotion

మహీంద్రా కంపెనీ ఇటీవల భారతీయ మార్కెట్లో కొత్త 'మహీంద్రా ఎక్స్‌యూవీ700' ఎస్‌యూవీని రూ. 11.99 లక్షల ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.