Sharmila, who founded a political party, is preparing for her protest. Sharmila will visit the family of unemployed Kondal who committed suicide in Vanaparthi in order to reassure the unemployed in the state of Telangana. Sharmila designed the protest program in the same village.
#Yssharmila
#Ysrtp
#Unemployment
#Protestintelangana
#Vanaparthy
#Lotuspond
రాజకీయ పార్టీ స్థాపించిన షర్మిళ తన నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు భరోసా ఇచ్చే క్రమంలో షర్మిళ వనపర్తిలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కొండల్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అదే గ్రామంలో షర్మిళ నిరసన కార్యక్రమానికి రూపకల్పన చేసారు.