¡Sorpréndeme!

కేంద్ర ప్రభుత్వంపై భగ్గుమన్న కాంగ్రెస్.. ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్..!!

2021-07-16 84 Dailymotion

The state of Telangana has been rocked by protests by the Congress party against rising petrol, diesel and cooking gas prices. Protests by Congress leaders in the old ten districts are skyrocketing.
#Revanthreddy
#Pccpresident
#tpccagitations
#Fightoncentralgovernment
#Petroldieselprices

పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం దద్దరిల్లిపోయింది. పాత పది జిల్లాల ప్రకారం కాంగ్రెస్ నాయకులు చేసిన నిరసన కార్యక్రమాలు ఆకాశాన్నంటాయి. టీపిసిసి ప్రసిడెంట్ రేవంత్ రెడ్డితో సహా ముఖ్య నేతలు పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సైకిల్, ఎడ్ల బండి యాత్రలు నిర్వహించారు.