¡Sorpréndeme!

‘I Want To Represent India In At Least One World Cup’ - Dinesh Karthik

2021-07-09 350 Dailymotion

Dinesh Karthik has recently commented on his playing future as he said that he wants to represent India in 'at least one World Cup of the next two.'
#DineshKarthik
#CricketWorldCup
#Cricket
#WorldTestChampionship
#DineshKarthikcommentary
#ENGVsSL2021
#ENGVsSL
#SunilGavaskar
#Funnycricketcommentary
#IndVsEng
#TeamIndia

టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన మనసులో మాటని మరోసారి బయటపెట్టాడు. రాబోయే రెండు టీ20 ప్రపంచకప్‌లలో కనీసం ఒక్కసారైనా భారత్ తరఫున ఆడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవలే ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ ద్వారా వ్యాఖ్యాతగా కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించిన డీకే తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ... 'నేను ఫిట్‌గా ఉన్నంతకాలం క్రికెట్‌ ఆడాలనుకుంటున్నా. రాబోయే రెండు టీ20 ప్రపంచకప్‌లలో భారత్‌ తరఫున ఒక్కసారైనా ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నా. ఒక్క ఛాన్స్ వస్తే నేనేంటో నిరూపించుకుంటా అని వెటరన్‌ బ్యాట్స్‌మెన్‌ దినేశ్ కార్తీక్ తన తన మనసులోని మాటను వెల్లడించాడు.