¡Sorpréndeme!

చిగురించిన స్నేహం.. Revanth నాయకత్వానికి జై కొట్టిన Jagga Reddy

2021-07-08 112 Dailymotion

Revanth Reddy himself went to Jaggareddy's residence and held talks with him. Jaggareddy expressed his positive outlook and cleared to work under the leadership of Revanth reddy.
#Revanthreddy
#Newpccchief
#Jaggareddy
#Congressmla
#Tpcc
#Gandhibhavan
#Congressparty
#Telangana

తెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న జగ్గారెడ్డి మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి స్వయంగా జగ్గారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. దీంతో జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి పట్ల సానుకూల దృక్పదాన్ని వ్యక్తం చేయడమే కాకుండా రేవంత్ సారథ్యంలో పనిచేస్తానని స్పష్టం చేసారు.