¡Sorpréndeme!

Jammu : ఆయుధాలుగా Drones, రోబోటిక్.. భారత్ ఎలా ఎదుర్కొంటుంది? Anti Drone System || Oneindia Telugu

2021-07-06 972 Dailymotion

Air Force To Buy 10 Anti-Drone Systems From Indian Vendors After Jammu drone issue
#Drones
#Jammu
#AntiDroneSystem
#JammuandKashmir
#India
#Radar

జమ్మూకశ్మీర్ సరిహద్దులలో డ్రోన్ల దాడితో, ఆ తర్వాత వరుసగా మిలటరీ క్యాంప్ వద్ద డ్రోన్లు కలకలం సృష్టించడంతో సీరియస్ గా తీసుకున్న ఆర్మీ నిఘా పెంచింది. వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడికి పాల్పడిన తర్వాత నుండి వరుసగా భద్రతా దళాలు డ్రోన్లను గుర్తిస్తూనే ఉన్నారు. జమ్మూ జిల్లాలోని ఆర్నియా సెక్టార్‌లోని ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనుమానాస్పదంగా ఎగురుతున్న పాకిస్తాన్ క్వాడ్‌కాప్టర్‌పై సరిహద్దు భద్రతా దళం కొన్ని రౌండ్లు కాల్పులు జరిపింది.