World test championship : Rohit Sharma has the highest Batting average than any other team india player.
#WtcFinal
#WorldTestChampionship
#RohitSharma
#ViratKohli
#AjinkyaRahane
డబ్ల్యూటీసీ ఫస్ట్ ఎడిషన్ టాప్ 5లో ఇద్దరు ఆసీస్ బ్యాట్స్‌మెన్, ఇద్దరు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్. ఇక టీమిండియా బ్యాట్స్‌మ్యాన్ ఉన్నారు. ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషెన్ 13 మ్యాచ్‌ల్లో 1676 పరుగులతో టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. ఆ తర్వాత ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ (20 మ్యాచ్‌ల్లో 1660), ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్ (13 మ్యాచ్‌లు 1341 పరుగులు), ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (17 మ్యాచ్‌లు 1334పరుగులు), భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే (18 మ్యాచ్‌లు 1174 పరుగులు) టాప్ 5లో ఉన్నారు.