¡Sorpréndeme!

Etela Rajender: BJP లో హ్యాపీ.. KCR ది రాచరిక ఫ్యూడల్ మనస్తత్వం.. ఈటల సవాల్..!!

2021-06-15 5,238 Dailymotion

Telangana: Former minister Eatala Rajender along with senior leaders from Telangana join BJP at New Delhi.
#EtelaRajenderJoinsBJP
#EtelaRajenderLandGrabbingIssue
#CMKCR
#EtelaLandGrabbingCaseInvestigation
#KTR
#Telangana
#CMKCRSchemes
#TRSGovt
#PragathiBhavan

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ఈటల రాజేందర్ పార్టీ ఫిరాయింపు ప్రక్రియ పూర్తయింది. తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. దేశ రాజధానిలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారు.