¡Sorpréndeme!

Telangana లక్ష్యం ఇంకా నెరవేరలేదు.. L Ramana

2021-06-03 44 Dailymotion

Telangana Telugudesam party president L Ramana said that the dream of Telangana achieved through the sacrifices and sacrifices of many martyrs was not fully realized.
#Telangana
#Lramana
#Ttdp
#Cmkcr

ఎందరో అమరవీరుల బలిదానాలు, త్యాగలతో, పోరాడి సాధించుకున్న తెలంగాణా కల పూర్తిగా సాకారం కాలేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు యల్ రమణ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినొత్సవాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎల్.రమణ జాతీయ జెండాను, తెలంగాణ రాష్ట్ర జెండాను ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత కూడా నేడు దొరల పాలన పునరావృతం అవుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా తెలంగాణ ప్రజలకు యల్ రమణ శుభాకాంక్షలు తెలియజేశారు.