¡Sorpréndeme!

David Warner పనికిరాడా.. మరి Coach ? Sunrisers ను దులిపేసిన Sunil Gavaskar || Oneindia Telugu

2021-05-13 177 Dailymotion

IPL 2021: If Captains Can Be Changed Midway, Why Can’t Coaches Be Treated The Same? – Sunil Gavaskar On David Warner’s Sacking By SRH Management
#IPL2021
#DavidWarner
#SunilGavaskar
#SRHManagement
#SunrisersHyderabad
#David Warnercaptaincy
#SRHCoach
#INDVSENG

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ను ఆ జట్టు యాజమాన్యం తప్పించిన్నప్పుడు.. మరి కోచ్‌లపై ఎందుకు వేటు వేయలేదని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశ్నించారు. ఫుట్‌బాల్‌ ఆటలో జట్టు తడబడితే.. మొదటగా తప్పించేది మేనేజర్‌నే అని, క్రికెట్‌లో ఎందుకు అలా తప్పించరన్నారు.జట్టుకు ఏకైక టైటిల్ అందించిన వార్నర్ బ్యాట్స్‌మెన్‌గా కూడా పనికిరాడా అని సన్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు.