¡Sorpréndeme!

Tanikella Bharani Controversial Poem, వ్యతిరేకత రావడంతో డిలీట్!!

2021-04-16 8 Dailymotion

Tanikella Bharani sorry to atheists.
#TanikellaBharani
#Tollywood
#BabuGogineni

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సహా నటుడిగా ఎన్నో పాత్రల్లో మెప్పించిన తనికెళ్ళ భరణి గురించి అందరికి తెలిసిందే. ఆయన శివ భక్తుడని కూడా అందరికి తెలిసిన విషయమే. కొన్ని సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన భరణి సాహితీ ప్రియుడిగా, రచయితగా, కవిగా కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు. అయితే ఇటీవల ఆయన కవిత ఒకటి వివాదస్పదంగా మారడంతో క్షమాపణ చెప్పక తప్పలేదు