¡Sorpréndeme!

IPL 2021 : Rohit Sharma Run-Out పెద్ద తప్పు జరిగిపోయింది, నా మొదటి మ్యాచే చివరి మ్యాచ్ Chris Lynn

2021-04-10 572 Dailymotion

#IPL2021 , MI vs RCB: First game could be my last- Chris Lynn on running out captain Rohit Sharma in IPL 2021 opener
#IPL2021
#RohitSharmaRunOut
#MIvsRCB
#ChrisLynn
#IPL2021liveScore
#CSKVSDC
#RishabhPant
#pitchreport
#IPL2021seasonopeners
#MSDhoni
#ChennaiSuperKings
#DelhiCapitals

ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ క్రిస్‌ లిన్.. ఐపీఎల్ 2020లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని విషయం తెలిసిందే. అయితే 2021 సీజన్‌ శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి లిన్ ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. అయితే ఇద్దరి జోడీ బాగానే ఆడుతుందనకుంటున్న సమయంలో సమన్వయ లోపం కారణంగా రోహిత్‌ రనౌట్ అయ్యాడు.