Narendra Modi Congratulates Rajinikanth on getting Dada Saheb Phalke award.
#Rajinikanth
#DadaSahebPhalke
#PmModi
#Bjp
#TamilnaduElections
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. భారతీయ సినీ చరిత్రలో గొప్ప నటుల్లో ఒకరైన రజనీకాంత్‌కు ఈ అవార్డును ప్రకటించడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. నటుడిగా,నిర్మాతగా,స్క్రీన్ రైటర్‌గా ఆయన సేవలు స్పూర్తిదాయకమని కొనియాడారు.