¡Sorpréndeme!

Telangana : కేసీఆర్.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎక్కడ ?

2021-03-25 119 Dailymotion

Police were heavily deployed in front of the Telangana Assembly. In the next two days, people from Telangana districts are besieging the assembly demanding that their problems be resolved in the wake of the assembly sessions.
#TelanganaAssemblySessions
#VemulawadaMLA
#Telangana
#MLARamesh
#TelanganaGoverner
#TelanganaCongress
#TamilisaiSoundararajan
#CMKCR
#KTR

125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంకు బండ్ మీద ప్రతిష్టిస్తానని కెసిఆర్ 2014 మాట ఇచ్చి తప్పాడని, దళితులకు తెలంగాణాలో అన్యాయం జరుగుతున్నదని అందుకే ఎస్సి మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి వస్తే పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసారని అక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలు అంటున్నారు.