¡Sorpréndeme!

Telangana Budget Sessions : మీడియా ని అనుమతించకపోవడం పై, బడ్జెట్‌ సమావేశాల తీరు పై భట్టి ఫైర్

2021-03-17 12 Dailymotion

Telangana: Congress party leader, CLP Leader Bhatti Vikramarka Slams TRS Govt over budget meetings of the Telangana State Assembly.
#CLPLeaderBhattiVikramarka
#BhattiVikramarka
#TelanganaAssemblySession
#TelanganaBudget
#BACmeeting
#TSBudgetsessions
#FinanceministerTHarishRao
#TelanganaBudget2021
#Congress
#BJP
#TRS
#CMKCR
#LegislativeCouncil
#vaccination

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ఈ నెల 26 వరకు నిర్వహించాలని శాసనసభ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ(బీఏసీ) నిర్ణయించింది. ఈ నెల 18న సభలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని, 20 నుంచి 25 వరకు బడ్జెట్‌పై సాధారణ చర్చ, పద్దులపై చర్చ పూర్తిచేసి 26న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాలన్న నిర్ణయం జరిగింది. అయితే సమావేశాలకు మీడియా ని అనుమతించకపోవడం పై అలాగే బడ్జెట్‌ సమావేశాల తీరు పై భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు