¡Sorpréndeme!

Womens Day Special : మహిళా ఉద్యోగులకు ఒక్క రోజు సెలవు.. ఉమెన్స్ డే సందర్భంగా కేసీఆర్ గుడ్ న్యూస్..!!

2021-03-08 43 Dailymotion

Telangana government declares holiday for women employees on Women's Day
#InternationalWomensDay2021
#WomensDaySpecial
#womenemployees
#holidayforwomenemployees
#Telanganagovernment
#TRSgovernment
#CMKCR
#Telangana

మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు, మహిళా దినోత్సవం రోజున వారందరికీ చిన్న గుడ్ న్యూస్ అందించారు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు సీఎం సోమ‌వారం సెలవు ప్రకటించారు.