¡Sorpréndeme!

Assembly Election 2021 : Poll Dates For 5 States Announced

2021-02-26 89 Dailymotion

State Assembly election 2021 : Election Commission announces poll dates for Assam, Kerala, Tamil Nadu, Puducherry and West Bengal; results on May 2
#Assam
#Kerala
#TamilNadu
#Puducherry
#WestBengal
#Assemblyelection2021

క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం (సీఈసీ) ఎన్నిక‌ల పోలింగ్ టైం ఒక గంట పెంచుతున్న‌ట్లు శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. ప‌శ్చిమ‌బెంగాల్‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ సునీల్ అరోరా వెల్ల‌డించారు