¡Sorpréndeme!

Cricketer Lost Life While Batting, Video Viral క్రికెట్‌ ఆడుతూ పిచ్‌పై తుదిశ్వాస విడిచిన క్రికెటర్‌

2021-02-18 659 Dailymotion

A 47-year old, identified as Babu Nalawade Lost Life while playing cricket in Pune’s Junnar tehsil. Watch the video here.
#BabuNalawade
#CricketerLostLifeWhileBatting
#localcrickettournament
#PunesJunnartehsil
#PhilHughes
#ICC

ఇష్టమైన క్రికెట్‌ ఆడుతూనే ఓ క్రికెటర్‌ క్రీజులోనే మరణించాడు. ఈ సంఘటన పుణెలో చోటు చేసుకుంది. మృతుడు 47 ఏండ్ల బాబు నలవాడేగా గుర్తించారు. పుణెలోని జున్నార్‌ తహశీల్‌లో స్థానికంగా మ్యాచ్‌ ఆడుతున్న నలవాడే.. ఒక్కసారిగా పిచ్‌పైనే కుప్పకూలిపోయాడు. దాంతో హుటాహుటిన సమీపంలోకి దవాఖానకు తరలించగా మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. క్రికెట్‌ ఆడుతూ పిచ్‌పై కుప్పకూలి తుదిశ్వాస విడిచిన క్రికెటర్‌ వీడియో సోషల్ ‌మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన చాలా మంది క్రికెట్‌ అభిమానులు నలవాడేకు ఘనంగా నివాళులర్పించారు.