¡Sorpréndeme!

Hyderabad : మత్స్య కార్మికుల తరపున పోరాడుతాం - Uttam Kumar Reddy

2021-02-17 13 Dailymotion

Congress party senior leader uttam kumar reddy assurance to fishermen community.
#UttamkumarReddy
#Congress
#Telangana
#Hyderabad

తెలంగాణ ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు సంబంధించి కాంగ్రెస్‌ తమ పార్టీ అభ్యర్థులైన చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు బీఫామ్స్‌ అందజేసింది. ఇందులో భాగంగా మేధావులు, గ్రాడ్యుయేట్స్‌ అందరూ తమపార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు టిపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. పెద్దల సభకు చిన్నారెడ్డి అర్హుడన్న ఆయన రాములు నాయక్‌ తెలంగాణ ఉద్యమకారుడని గుర్తుచేశారు.