¡Sorpréndeme!

Rajasekhar teams up with ‘Gatham’ makers

2021-02-06 3 Dailymotion

Rajasekhar teaming up with new and upcoming talent. His 91st film titled ‘Sekhar’ will be directed by newcomer Lalith. Now, he is teaming up with the director and producers of ‘Gatham’, an Indie thriller that won accolades from critics. This 92nd film will start rolling soon and will entirely be shot in the USA
#Rajasekhar
#Rs92
#Tollywood

హీరో రాజ‌శేఖ‌ర్ వ‌రుసపెట్టి సినిమాలను అనౌన్స్ చేస్తూ అభిమానుల‌ని ఖుషి చేస్తున్నారు. రెండు రోజుల క్రితం రాజశేఖర్‌ పుట్టిన రోజు సందర్భంగా 91వ సినిమాగా రాబోతున్న శేఖర్‌ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసందే. తాజాగా త‌న 92వ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేశారు రాజ‌శేఖ‌ర్. ‘గ‌తం’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన మేకర్స్‌ దర్శకత్వంలో రాజ‌శేఖ‌ర్ 92వ సినిమా చేయ‌నున్నారు. కిర‌ణ్ కొండ‌మ‌డుగ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది