¡Sorpréndeme!

Andhra Pradesh లో నడిచేది ఐపీసీ కాదు...వైసీపీ పీనల్ కోడ్ - విష్ణు

2021-02-06 305 Dailymotion

Ap bjp leader Vishnu Vardhan Reddy comments on Ysrcp.
#Ysjagan
#Bjp
#Andhrapradesh
#PanchayatElections

రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే పరిస్థితులు కనిపించడంలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఐపీసీ లేదని.. వైసీపీ పీనల్ కోడ్ నడుస్తోందని విమర్శించారు. రాయచోటి నియోజకవర్గ పరిధిలోని నల్లగుట్ట పల్లె గ్రామ పంచాయతీలో గంప సుబ్బరాయుడు నామినేషన్‌ను అనైతికంగా తిరస్కరించారని మండిపడ్డారు