¡Sorpréndeme!

Nandamuri Balakrishna At Basavatarakam Hospital

2021-02-04 5,588 Dailymotion

Nandamuri Balakrishna visits Basavatarakam indo American Cancer hospital
#NandamuriBalakrishna
#Basavatarakam

బసవతారం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ నిర్వహించారు. కార్యక్రమానంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ.. కరోనా నిబంధనల నేపథ్యంలో క్యాన్సర్ దినోత్సవాన్ని సాదాసీదాగా జరుపుతున్నామన్నారు