¡Sorpréndeme!

Uppena Trailer : Devi Sri Prasad వల్లే Uppena Movie కి ఇంత క్రేజ్

2021-02-04 2 Dailymotion

Uppena Movie Trailer Released by jr NTR.
#Uppena
#UppenaMovie
#VaishnavTej
#Krithishetty
#Vijaysethupathi
#Devisriprasad
#JrNTR
#UppenaTrailer

మెగాఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయం కాబోతున్న మరొక హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో రానున్న ఈ హీరోపై మెగా అభిమానుల్లోనే కాకుండా ఇతర సినీ లవర్స్ లో కూడా అంచనాలు భారిగానే పెరుగుతున్నాయి. ఇక మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై అంచనాల డోస్ పెంచారు. జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు.