Divi Vadthya Grabbing chances in tollywood.
#DiviVadthya
#Divi
#BiggbossTelugu4
#MegastarChiranjeevi
#Chiranjeevi
#PspkRanaMovie
కెరీర్ ఆరంభంలోనే పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపును దక్కించుకోలేకపోయింది తెలుగు బ్యూటీ దివి వాద్యా. కానీ, బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. హౌస్‌లో ఆమె వ్యవహరించిన తీరుతో పాటు తన అందంతో ఎంతో మందిని మాయ చేసిన ఈ భామ.. షోలో గెలవకున్నా ఫాలోయింగ్‌ను మాత్రం బాగా పెంచుకుంది.