¡Sorpréndeme!

Mohammed Siraj Excited To Bowl Alongside Veteran Ishant Sharma Against England

2021-01-30 6 Dailymotion

India vs England: Excited to bowl alongside Ishant Sharma vs England says Mohammed Siraj
#IndiavsEngland
#MohammedSiraj
#IshantSharma
#MohammedShami
#JaspritBumrah
#INDvsENG2021

టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ‌తో కలిసి బౌలింగ్ చేసేందుకు ఆతృతగా ఉన్నా అని హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో మూడు మ్యాచ్‌లాడిన సిరాజ్.. 13 వికెట్లు పడగొట్టి అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఒడిసిపట్టాడు.