¡Sorpréndeme!

‘Bouncers’ బ్యాన్ for U-18 players Ridiculous: Michael Vaughan

2021-01-29 191 Dailymotion

Criticising the “ridiculous” suggestion of Stopping bouncers in under-18 cricket, former England skipper Michael Vaughan says it would be potentially more bad if youngsters are exposed to face a short-pitched delivery straightaway in senior cricket.
#MichaelVaughan
#under18cricket
#bouncers
#MichaelTurner
#Englandskipper
#seniorcricket
#INDVSENG
#Cricket
#shortball

18 ఏళ్లలోపు క్రికెటర్లకు బౌన్సర్లు రద్దు చేయాలనే ప్రతిపాదనను ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ ఖండించాడు. బౌన్సర్లు రద్దు చేస్తే యువ క్రికెటర్లకు మరింత ప్రమాదమని పేర్కొన్నాడు. జూనియర్‌ క్రికెట్‌ స్థాయిలో బౌన్సర్లు నిషేధించాల్సి వస్తే.. సీనియర్‌ స్థాయి క్రికెట్‌లోనూ దానిని వర్తింపజేయాలని‌ అభిప్రాయపడ్డాడు. పురుషుల క్రికెట్‌లో నేరుగా షార్ట్‌పిచ్‌ బంతులను ఎదుర్కొనేలా చేయడం బ్యాట్స్‌మెన్‌కు మంచిది కాదన్నాడు.