భారత మార్కెట్లో టాటా మోటార్స్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో తన ఆల్ట్రోజ్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. త్వరలో విడుదల కానున్న కొత్త ఆల్ట్రోజ్ ఐ-టర్బో వేరియంట్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో రివ్యూ గురించి పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.