¡Sorpréndeme!

SR NTR 25th డెత్ Anniversary: తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి అవతారం ఎత్తిన థీరుడు: Balakrishna

2021-01-18 22 Dailymotion

Telugu Desam Party MLA, Actor Nandamuri Balakrishna and YSRCP women leader Lakshmi Parvathi pays tribute to TDP Founder and Former CM of AP NT Ramarao at NTR Ghat in Hyderabad.
#NTRamarao
#SrNTR
#NandamuriBalakrishna
#ChandrababuNaidu
#TeluguDesamParty
#LakshmiParvathi
#tdp
#NTRGhat
#PartyLeaders
#TDPFounderFormerCMNTR
#CovidVaccine

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీ రామారావు వర్ధంతి పురస్కరించుకుని సోమవారం పలువురు టీడీపీ నేతలు ఆయనకు నివాళి అర్పించారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు లక్ష్మీ పార్వతి తదితరులు ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు.