¡Sorpréndeme!

KGF Chapter 2 : Yash, Prashant Neel కన్నడ ఇండస్ట్రీ ని ప్రపంచపటం లో నిలబెట్టారు - RGV

2021-01-15 1 Dailymotion

Ram Gopal Varma praises kgf chapter 2 movie, yash and prashant neel.
#RamgopalVarma
#RGV
#PrashantNeel
#Yash
#Kgf2
#kgf2Teaser
#KgfChapter2Teaser
#KgfChapter2

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి కామెంట్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తాడు. సినిమాలతో హిట్స్ అందుకోకపోయినా కూడా ట్వీట్స్ మాత్రం హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. ఇక చాలా రోజుల తరువాత ఒక పాన్ ఇండియా సినిమాను పొగుడుతూ కనిపించిన వర్మ పనిలో పనిగా రాజమౌళి సినిమాలపై ఒక చిన్న సెటైర్ కూడా వేసేశాడు.