¡Sorpréndeme!

సిద్దాంతాలు పాటిస్తూనే అధికారం లోకి వస్తా.. Pawan Kalyan

2021-01-11 15 Dailymotion

pawan kalyan tour in East Godavari
#Pawankalyan
#Andhrapradesh
#Janasena
#Ysjagan
#EastGodavari

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలియని వారుండరు. విదేశాలలో కూడా పవర్ స్టార్ అంటే వపనే గుర్తొస్తాడు. అతడికి అభిమానుల ఉండరు. పవన్‌కి కేవలం భక్తులు ఉంటారని టాక్ కూడా ఉంది. అయితే తనని అంతలా అభిమానించే వారి కోసం ఏమి చేయడానికైనా సిద్దం అంటున్నాడు పవన్.