¡Sorpréndeme!

YSRCP కార్యకర్తలపై సోము వీర్రాజు ఫైర్.. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక

2021-01-11 1 Dailymotion

BJP state president Somu Weeraju has slammed the YSR Congress party for taking commissions on development with funds provided by the Center. He took part in a workers' meeting in Rapuru, Nellore district.
#SomuVeerraju
#YSRCP
#BJP
#APCMJagan
#APGovt
#AndhraPradesh

కేంద్రం ఇచ్చిన నిధులతో అభివృద్ధి చేస్తూ, అందులో కమీషన్ల తీసుకుంటున్నారంటూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేసారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. నెల్లూరు జిల్లా రాపూరు లో జరిగిన కార్యకర్తల సమావేశం లో ఆయన పాల్గొని బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఎవ్వరికీ భయపడద్దని భరోసా ఇచ్చారు.