¡Sorpréndeme!

INDVAUS3rdTest:Rohit 100 Sixes Against Aus-Twitterati Applaud Hitman After Century of Sixes Record

2021-01-09 65 Dailymotion

India vs Australia: Rohit Sharma Becomes First Cricketer To Smash 100 Sixes Against Australia in International Cricket; Twitterati Applaud Hitman After ‘Century of Sixes’ Record

#INDVSAUS3rdTest
#RohitSharma100Sixes
#RohitSharmaCenturyofSixesRecord
#SteveSmith
#RohitSharma100SixesAgainstAustralia
#27thTestcentury
#SmithTesthundred2021
#MarnusLabuschagne
#WillPucovski
#TNatarajan
#NavdeepSaini
#rishabpant
#SydneyTest
#TeamIndia
#biosecuritybubbleBreach
#RohitSharma
#breachingCOVID19protocols
#TeamIndiaSchedulein2021
#IndiavsAustralia
#Indiancricketers
#IPL2021
#MohammedSiraj
#AustraliavsIndia
#IndiaTestwinsinAustralia



సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయలేదు కానీ ఓ అరుదైన ఘనతను మాత్రం అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 16వ ఓవర్లో నాథన్ లయన్ వేసిన బంతిని లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టిన రోహిత్‌.. అన్ని ఫార్మాట్లలో ఆస్ట్రేలియాపై 100 సిక్స్‌లు కొట్టిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఇక ఆసీస్‌పై అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితాలో రోహిత్ శర్మ(100) సిక్స్‌ల తర్వాత ఇయాన్ మోర్గాన్(63), బ్రెండన్ మెక్‌కల్లమ్(61), సచిన్ టెండూల్కర్(60), ఎంఎస్ ధోనీ‌లున్నారు.