దేశవ్యాప్తంగా హైవేల మీదుగా టోల్ గేట్ లను దాటే అన్ని వాహనాలకు 2021 జనవరి 01 నుంచి తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్‌లు ఉండాలి. జనవరి 1 నుంచి అన్ని లావాదేవీలు ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా ఎలక్ట్రానిక్‌గా నిర్వహించబడతాయి. ఫాస్ట్‌ట్యాగ్‌ను యూనియన్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ మరియు హైవే డిపార్ట్మెంట్ నవంబర్‌లోనే తప్పనిసరి చేసింది.
2021 జనవరి నుంచి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి అనే విషయం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.