¡Sorpréndeme!

Strain Virus: నెల్లూరులో కరోనా కలకలం..బ్రిటన్ నుంచి ఇప్పటి వరకు 46 మంది ..!!

2020-12-28 692 Dailymotion

Contact tracing of UK returnees keeps officials on toes
#Andhrapradesh
#Nellore
#UnitedKingdom
#Covid19

యూకే నుంచి వచ్చిన ఒకరికి కరోనా న్యూస్ట్రెయిన్‌ నిర్దారణ అయిందని అధికారులు వెల్లడించారు. స్ట్రెయిన్‌ బాధితుడు మామూలు కరోనా సోకిన వ్యక్తుల మాదిరిగానే ఉన్నాడని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. యూకే నుంచి 46 మంది వచ్చారని, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లు గుర్తించామని పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని చక్రధర్ బాబు సూచించారు.