¡Sorpréndeme!

Andhra Pradesh : UK ప్రయాణికుల పై నిఘా.. నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా క్వారంటైన్ లోకే !

2020-12-24 635 Dailymotion

Ap health ministry confident over tackling new corona virus Strain.
#Andhrapradesh
#Covid19
#Apgovt
#Coronavirus
#Strainvirus
#Rajahmundry

కొత్త రకం కరోనా వైరస్‌పై ప్రజలెవరూ ఆందోళన చేందనవసరం లేదని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని.. ముందుస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది. ప్రజలంతా కరోనా నిబంధనలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.