¡Sorpréndeme!

Rakul Preet Singh Tests Positive For COVID-19, Has Quarantined Herself

2020-12-23 32 Dailymotion

Rakul Preet Singh has tested positive for COVID-19.
#RakulPreetSingh
#RakulPreetSinghTestsCOVID19Positive
#Coronavirus
#Tollywood
#Mayday
#AjayDevgn
#RakulPreetSinghQuarantined
#AmitabhBachchan
#Bollywood
# రకుల్ ప్రీత్‌

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గలేదు. కరోనాకు వ్యాక్సిన్ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. పైగా ఈ కరోనానే పోలేదు అంటూ మరో కొత్త రకమైన వైరస్ వ్యాప్తి చెందుతోందట. అలా కరోనా ఎంతగా విజృంభిస్తోన్న, కొత్త వైరస్‌లు వస్తున్నా కూడా జనాల్లో మాత్రం భయం ఉండటం లేదు. ఎంతో జాగ్రత్తగా ఉండే సెలెబ్రిటీలకు కూడా కరోనా సోకుతోంది. తాజాగా రకుల్ ప్రీత్‌కు కరోనా సోకిందట. ఈ విషయాన్ని రకుల్ తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.