జీప్ ఇండియా తన ఎంట్రీ లెవల్ కంపాస్ ఎస్‌యూవీలో అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. కంపాస్ ఎస్‌యూవీ మోడళ్ల ఆధారంగా జీప్‌కు రూ. 2 లక్షల వరకు తగ్గింపు ఇవ్వనుంది. జీప్ కంపాస్ ఎస్‌యూవీని ఆరు మోడళ్లలో విక్రయిస్తున్నారు. అవి స్పోర్ట్ ప్లస్, లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ ప్లస్, నైట్ ఈగిల్ మరియు హార్డ్‌కోర్ ట్రైల్‌హాక్ మోడల్స్.
జీప్ ఇండియా ఆఫర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే ఈ వీడియో చూడండి.