Eluru mystery illness: Eluru mystery decease is under control for Present. mystery illness which causes more than 600 peoples hospitalization is under control now
#EluruMysteryIllness
#Elurumysterydecease
#Eluru
#Andhrapradesh
#Ysjagan
#Eluruupdates
#WaterPollution
#Doctors
#YSRCP
#Elurutestresults
#ఏలూరు
ఏలూరులో వింతవ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు డాక్టర్లు చెబుతున్నారు. గత 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఏలూరు వాసుల తో పాటు అధికార యంత్రాగం కూడా ఊపిరి పీల్చుకున్నారు