¡Sorpréndeme!

70 Lakh Indians Debit Credit Cards 5 Lakh Pan Data On The Dark Web

2020-12-09 226 Dailymotion

Personal details, including phone numbers and email addresses of 70 lakh Indian debit and credit card holders, have been circulating on the dark web, an Internet security researcher alerted.
#Covid19Vaccine
#IndiaChinaStandOff
#PMModi
#BillGates
#CreditCards
#DebitCards
#DiegoMaradona

భారతీయులకు షాకింగ్ అంశాన్ని వెల్లడించారు ఇంటర్నెట్ భద్రతా పరిశోధకులు . 70 లక్షల మంది భారతీయ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ హోల్డర్ల ఫోన్ నంబర్లు మరియు ఇమెయిల్ చిరునామాలతో సహా వ్యక్తిగత వివరాలు డార్క్ వెబ్‌లో ఉన్నాయని ఇంటర్నెట్ భద్రతా పరిశోధకులు హెచ్చరించారు.