¡Sorpréndeme!

Vijayashanti పొలిటికల్ కెరీర్.. రాష్ట్రం కోసం రాజీనామా చేసింది.. కానీ గుర్తింపు ?

2020-12-08 463 Dailymotion

Vijayashanti political career. Vijayashanti biography.
#Vijayashanti
#Telangana
#Hyderabad
#Bjp
#Congress
#Trs
#Cmkcr
#Kcr

రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటి విజయశాంతి 1998 నుండి ఇప్పటివరకు అంటే 22 సంవత్సరాల కాలంగా రాజకీయ రంగం లోనే ఉన్నారు. అయినప్పటికీ విజయశాంతి రాజకీయంగా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు. తాజాగా మళ్లీ 22 సంవత్సరాల తర్వాత బిజెపిలో సొంతగూటికి చేరిన విజయశాంతికి ఈసారైనా బిజెపిలో సరైన గౌరవం దక్కుతుందా ? క్రియాశీలక పదవి దక్కుతుందా? ఆమె క్రియాశీలక రాజకీయాలను పోషిస్తారా ? అన్నది బిజెపి వర్గాలలో జోరుగా సాగుతున్న చర్చ.