¡Sorpréndeme!

AP Cabinet Key Decisions పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి రూ.500, డిసెంబర్ 15 కల్లా పంటనష్టం అంచనా..!

2020-11-28 1,146 Dailymotion

Andhra Pradesh cabinet meeting held today in velagapudi secretariat took some key decisions and approved various schemes related to public issues.
#APCabinet
#NivarCyclone
#APCMJagan
#APCabinetkeydecisions
#HeavyRains
#AndhraPradesh
#APCabinetMeeting
#YSJagan
#billsinAssembly
#AndhraPradesh
#schemes
#PolavaramProject

వెలగపూడి సచివాలయంలో సమావేశమైన ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో నివర్‌ తుపానుపై చర్చతో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లుల ఆమోదం, ఇళ్ల స్ధలాల పంపిణీతో పాటు పలు కొత్త సంక్షేమ పథకాల ప్రారంభంపై కేబినెట్‌ చర్చించింది. వచ్చే నెలలో రాష్ట్రంలో అమలు చేయాల్సిన పలు సంక్షేమ పథకాలపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది.