ఇటీవల భారత మార్కెట్లో హ్యుందాయ్ తన కొత్త ఐ 20 హ్యాచ్‌బ్యాక్ ను విడుదల చేసింది. కొత్త ఐ 20 తన మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కొత్త ఐ 20 హ్యాచ్‌బ్యాక్ లోని టాప్ 5 ఫీచర్స్ గురించి ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం..
కొత్త హ్యుందాయ్ ఐ20 యొక్క టాప్ 5 ఫీచర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.