¡Sorpréndeme!

AP Local Body Elections:ఈసీ వ్యవహారాల్లో మీ జోక్యమేంటి ? అడ్డుపడే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు

2020-11-18 1 Dailymotion

AP Local Body Elections: Heat continues between election commissioner and state government in andhra pradesh in wake of sec nimmagadda ramesh's statement on panchayat elections


#APLocalBodyElections
#APpanchayatelections
#LocalBodyPolls
#nimmagaddarameshKumar
#StateElectionCommissionerRameshKumar
#ZPTC
#apcmjagan
#tdp
#MPTCelection
#GramPanchayatelection
#APLocalBodyElections2020
#MPTC
#AndhraPradesh
#HighCourt

ఏపీలో కరోనా కారణంగా వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను దశల వారీగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వానికి మంటపుట్టిస్తున్నాయి. కరోనా తగ్గినందున వచ్చే ఫిబ్రవరిలో పార్టీలతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ నిన్న ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ చేసిన ప్రకటనతో ఈ వార్‌ మొదలైంది.