¡Sorpréndeme!

Revanth Reddy - "వరద బాధితుల కోసం అణాపైస కూడా KCR సహకారం అందించలేదు"

2020-11-18 126 Dailymotion

KCR did not provide a single rupee for flood victims in Telangana. Congress leader Revanth Reddy said the chief minister had not provided any assistance and the state government had released Rs 500 crore for the benefit of the people and the government had unjustly used them to win the municipal elections.
#KCR
#RevanthReddy
#Telangana
#MuncipalElections
#KTR
#TelanganaCongress
#UttamKumarReddy
#MuncipalElections

తెలంగాణలో వరద బాధితుల కోసం అణాపైస కూడా కేసీఆర్ సహకారం అందించలేదు. ఏ రకంగా కూడా ఎటువంటి సాయాన్ని ముఖ్యమంత్రి చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల నిధులు ప్రజల సహకారార్ధం విడుదల చేసి వాటిని ప్రభుత్వం అన్యాయంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుకు ఉపయోగించుకున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు.