Shane Watson showered humongous praises on the Mumbai Indians (MI), saying they were no weaknesses in their team in IPL 2020 and they can become unbeatable in the upcoming seasons. Watson said If Rohit Sharma and his men manage to retain the balance in their squad, they will be going places. He reckons that MI’s batting and bowling did not have any holes and they were the strongest side at IPL 2020.
#IPL2020
#ShaneWatson
#RohitSharma
#MumbaiIndians
#ChennaiSuperKings
#MSDhoni
#SurykumarYadav
#IshanKishan
#Cricket
ఐపీఎల్ 2020 ఫైనల్ గెలిచిన అనంతరం ముంబై ఇండియన్స్ జట్టును అభినందిస్తూ షేన్ వాట్సన్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడాడు. 'ముంబై జట్టుకు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ లాంటి ప్రపంచ శ్రేణి ఓపెనర్లు ఉన్నారు. వారు ఎలా ఆడుతారో మనందరికీ తెలిసిందే. తర్వాత సూర్యకుమార్ యాదవ్. గత మూడు సీజన్లుగా అతడు నిలకడగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2020లో కొన్ని అద్భుత మ్యాచులు ఆడాడు. త్వరలోనే భారత జట్టులో ఆడే అవకాశం ఉంది. అతడికి ఈ సీజన్ మంచిగా మిగిలిపోతుంది' అని వాట్సన్ అన్నాడు. వీరందరినీ పరిగణలోకి తీసుకుంటే ముంబైని ఓడించడం కష్టతరం. మరికొన్నేళ్లు ఇదే జట్టుతో కొనసాగితే.. భవిష్యత్‌లో ఇంకా ప్రమాదకరంగా మారుతుంది' అని షేన్ వాట్సన్ చెప్పడు.