The BCCI is looking to include the 9th team to IPL 2021 season South Indian actor Mohanlal is reportedly interested in buying the franchise.
#IPL2021
#Mohanlal
#9thFranchiseInIPL
#BCCI
#IPLFranchises
#SouravGanguly
#Cricket
#TeamIndia
ఐపీఎల్ 2021 సీజన్‌కు సంబంధించి ఓ ఆసక్తికర చర్చ జరుగుతుంది. వచ్చే సీజన్‌లో మరో జట్టు రాబోతుందని తెలుస్తోంది. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కూడా వచ్చే సీజన్ ఏప్రిల్-మేలో జరుగుతుందని, భారత్‌లోనే నిర్వహిస్తామని ఇటీవల స్పష్టం చేశాడు. సమయం తక్కువగా ఉండటంతో ఐపీఎల్ 2021కు సంబంధించిన చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఓ కొత్త ఫ్రాంచైజీ రాబోతుందని, కరోనా కారణంగా వచ్చిన నష్టాన్ని పూడ్చేందుకు బీసీసీఐ కొత్త జట్టును తీసుకురానుందని ప్రచారం జరుగుతుంది.
కొత్త ఫ్రాంచైజీ రాకతో పూర్తి స్థాయిలో మెగా వేలాన్ని నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సన్నద్ధం అవుతోందట.