Bihar Election Results : Counting of votes for the Bihar Assembly election began on Tuesday at 55 counting centres. Nda crosses magic mark of 122 seats in leads and rjd continues its lead in overall seats. while jdu increases their lead in more seats.
#Biharelectionresults2020
#ElectionResults2020
#NDA
#RJD
#JDU
#Electioncounting
#Biharelectionresults2020liveupdates
#PostalBallot
#Congress
#BJP
#Bihar
#PMModi
#RahulGandhi
#TejaswiYadav
#TejPratapYadav
#Mahagathbandhan
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటివరకూ అందుతున్న ఆధిక్యాల్లో ఎన్డీయే- మహాకూటమి ఇరువురూ పోటాపోటీగా సాగుతున్నారు. అయితే ఎన్డీయే మాత్రం మ్యాజిక్ మార్క్‌కు చేరువైంది. ఓ దశలో 125 సీట్ల ఆధిక్యాన్ని అందుకున్న ఎన్డీయే ప్రస్తుతం 120 సీట్ల వద్ద ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఆ వెంటనే మహాకూటమి 112 సీట్లతో తర్వాతి స్ధానంలో ఉంది.