¡Sorpréndeme!

మెర్సిడెస్ బెంజ్ EQC 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

2020-11-05 45 Dailymotion

ఇటీవల కాలంలో దాదాపు అన్ని ఆటోమొబైల్ తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి విడుదల చేస్తున్నారు. దేశీయ మార్కెట్లో ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రారంభించబడ్డాయి.

మెర్సిడెస్ బెంజ్ ఇటీవల తన EQC400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ. 99.3 లక్షలు.

మేము ఇటీవల EQC 400 SUV ని డ్రైవ్ చేసాము. ఈ కొత్త EQC 400 SUV గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాం..