¡Sorpréndeme!

Dharani Portal: యూపీఏ అధికారంలో ఉండగానే ల్యాండ్ రికార్డ్ మొదలయింది, ధరణి పోర్టల్ కొత్తది కాదు:Jeevan

2020-11-02 98 Dailymotion

Congress MLC T Jeevan Reddy Slams CM KCR Ahead of land records portal Dharani Portal

#DharaniPortal
#landrecordsportal
#CongressMLCTJeevanReddy
#CMKCR
#OnlineRecords
#Telangana
#UPAGovt
#ధరణి పోర్టల్

కేసీఆర్ సర్కారు తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.యూపీఏ అధికారంలో ఉండగానే నిజామాబాద్ లో ల్యాండ్ రికార్డ్ అప్డేట్ కార్యక్రమం ప్రారంభమైందన్న జీవన్ రెడ్డి..కేంద్ర ప్రభుత్వ ఆలోచనలో భాగమే ధరణి అన్నారు